Category జాతీయం

నేటి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా  తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌…

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…

నిస్వార్థ సేవకు ‘భారత రత్న’

రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి శాసనసభ్యుడిగా బీహార్‌నుండి ఆస్ట్రీయాకు వెళ్ళిన ప్రతినిధి బృందం సభ్యుడిగా స్నేహితుడి నుంచి చిరిగిన కోటును అడిగి వేసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యుగోస్లేవియా…

ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ… నూరేండ్లుగా మూగజీవుల సేవ!

భారతదేశంలో 1920 సంవత్సరంలో ముప్పుతిప్పలు పెట్టిన ముసర వ్యాధి (రిండర్‌ పెస్ట్‌) ప్రపంచ దేశాలకు పాకింది. అపార పశు నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం చర్చించటానికి 43 దేశాల ప్రతినిధులతో ‘‘పశు మహామారుల అంతర్జాతీయ సదస్సు’’ జరిగింది. జంతువులకు వచ్చే అంటువ్యాధులను ఎదుర్కొనటానికి, ఆ స్పందనలను సమన్వయ పరచటానికి ఒక అంతర్జాతీయ సంస్థ అవసరాన్ని…

దేశానికి ’షిప్‌ ‌బిల్డింగ్‌ ‌హబ్‌’‌గా కొచ్చి

రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ ‌సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులలో కొచ్చిన్‌ ‌షిప్‌యార్డ్ ‌లిమిటెడ్‌…

హైదరాబాద్‌లో ఆరాజెన్‌ ‌విస్తరణ

రూ.2000 కోట్ల పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త…

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

అదానీ ట్రూప్‌ ‌రూ.12400 కోట్లు ఆరాజెన్‌ ‌విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు   పంప్డ్ ‌స్టోరేజీ ప్రాజెక్ట్ ‌రూ 9,000 కోట్ల్లు వెబ్‌ ‌వెర్కస్ ‌రూ. 5,200 కోట్లు దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్‌ ‌భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు దావోస్‌లో సీఎం…

ఆసక్తిగా మారనున్న పార్లమెంటు ఎన్నికలు

రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్‌, కవితలంటున్న బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)     తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే…

పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు

భేటీ అయిన బిజెపి అగ్రనేతలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం హైదరాబాద్‌,ప్రజాంత్ర, జనవరి8 :  అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజు కోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందా లని…