Category ముఖ్యాంశాలు

ఔషధ తయారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు త‌ప్ప‌నిస‌రి

– కోల్డ్ ‌రిఫ్‌ ‌మరణాలతో కేంద్రం అప్రమత్తం – తయారీ కంపెనీలకు అల్టిమేటమ్‌ ‌న్యూదిల్లీ,నవంబర్‌10: ‌జనవరి ఒకటి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది.ఔషధ తయారీసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధరించుకోవాలి. ‘కోల్డ్‌రిఫ్‌’ ‌దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి…

దిల్లీ సమీపంలో భారీగా ఆయుధాల స్వాధీనం

– 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాల స్వాధీనం – హర్యానాతో కలిసి కాశ్మీర్‌ ‌పోలీసుల ఆపరేషన్‌ ‌- పలువురు ఉగ్రవాదుల అరెస్ట్..‌ వారిలో నలుగురు డాక్టర్లు న్యూదిల్లీ,నవంబర్‌10: ‌దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ ‌సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక…

దిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద భారీ పేలుడు

– 9మంది మృతి? – ప‌లువురికి గాయాలు – ఎర్ర‌కోట మెట్రోస్టేష‌న్ వ‌ద్ద కారులో విస్ఫోటం –  5 వాహ‌నాలు ద‌గ్ధం..  క‌కావిక‌ల‌మైన జ‌నం – కీల‌క ప్రాంతాల్లో మ‌రింత‌ భ‌ద్ర‌త పెంపు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10:  దేశ రాజధానిలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1  వెలుప‌ల…

శంషాబాద్ విమానాశ్ర‌యంతో పోటీప‌డే స‌దుపాయాలు

– రూ.715 కోట్లతో  ఆధునికీక‌ర‌ణ‌  – సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు రోజుకు 2.7ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు – మెట్రోకు, బ‌స్‌స్టేష‌న్‌కు నేరుగా చేరుకునే ఏర్పాటు – 26 లిఫ్టులు, 32 ఎస్క‌లేట‌ర్లు – మహబూబాబాద్ వ‌ద్ద‌ మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో – చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని రాష్ట్రం పూర్తి చేయాలి – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి…

ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..5 కార్లు ధ్వంసం

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ రోజు సాయంత్రం  పేలుడు సంభవించింది.పేలుడు కారణంగా ఆ కారుతో పాటు, దాని పక్కన ఉన్న 3 నుంచి 5 ఇతర వాహనాలు (కార్లు) కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి.  కొన్ని ప్రారంభ నివేదికలు ఒకరు మరణించినట్లు మరియు ఇద్దరు గాయపడినట్లు సూచించాయి.…

మరోమారు పెరిగిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర 1, 23, 220కి చేరిక హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 10 :ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది.  ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,…

రేపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక

– పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి – పోలింగ్‌ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది – డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ – 407 కేంద్రాలు ఏర్పాటు.. 226 సమస్యాత్మక కేంద్రాలు – డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ హైదరాబాద్‌, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ సంస్థల మంత్రిగా సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన…

మద్యం, డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నాయకులు

– కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు – ఇవిగో ఆధారాలు.. ఈ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి – ప్రధాన ఎన్నికల అధికారికి హరీష్‌రావు బృందం ఫిర్యాదు -హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ…