Category ముఖ్యాంశాలు

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని శనివారం  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్  మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన  నవీన్ యాదవ్  సహా పలువురు…

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – 2025

 తెలంగాణ పెవీలియన్ ఏర్పాటు.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్ శనివారం  తెలంగాణ పవిలియన్ ను ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో.. రాష్ట్ర…

‘స‌ర్’ కు సంబంధించిన పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి

-వోట‌ర్ జాబితా నాణ్య‌త‌ను మెరుగు ప‌ర‌చాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వోటరు జాబితా ప్రత్యేక  సవరణ  కార్యక్రమం పురోగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను…

డిసెంబర్ 8న ఘనంగా ప్రభుత్వ రెండో వార్షికోత్సవం

– తెలంగాణ భవిష్యత్కు రోడ్ మ్యాప్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసు కుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 నిర్వహించుకుం టున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్నారు. శుక్రవారం ఆయన అధికార్లతో స మీక్షా సమావేశంలో ప్రసంగిస్తూ డిసెంబర్…

ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరూ చూశారు

– మాకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది – ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలు నిరూపించారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో తమ పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

బీహార్‌లో అభివృద్ధికే పట్టం కట్టారు

– తెలంగాణలో డబ్బులు పంచి గెలిచారు – రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుంది I బీహార్‌, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోందని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి…

జూబ్లీలో గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది

– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజారిటీతో విజయం…

ఫలించిన సీఎం రేవంత్‌ ‌వ్యూహం

– జూబ్లీహిల్స్ ‌గెలుపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం – వరుసగా రెండు సీట్లు గెలుచుకున్న ఘనత – కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్‌తో నగరంలో ఖాతా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14:‌ జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపు దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ర‌చించిన‌ వ్యూహం ఫలించింది.  ఈ ఎన్నికకు సంబంధించి చివరి…