Category ముఖ్యాంశాలు

సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునేలా పనిచేశా..

కరెంటు కావాల్నా..కాంగ్రెస్‌ ‌కావాల్నా, నీళ్లు కావాల్నా..కన్నీళ్లు కావాల్నా ఆలోచించాలి కెసిఆర్‌ ఎన్నడూ కులం, మతం కుంపట్లు పెట్టి వోట్లు అడుగలేదు సిరిసిల్లలో నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా తాను పనిచేసానని, ఎట్లున్న సిరిసిల్ల ఇప్పుడు ఎలా…

తెలంగాణలో జరుగుతున్న పోటీ నమ్మకానికి…అమ్మకానికి మధ్య

కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తది ఉచిత కరెంటుపై కాంగ్రెస్‌దే పేటేంటు దొరల గడీలను బద్ధలు కొట్టే సమయం అసన్నమైంది నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణం సర్పంచులు అత్మహత్యలు చేసుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలే దలారులతో ఝాన్సీ పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు పాలకుర్తి జనగర్జన సభలో పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి పాలకుర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌…

మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే..పుట్టుక నుంచే నాకు బంధం

తెలంగాణ పోరాటంలో ఇక్కడే జలసాధన ఉద్యమం గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం చేసా గంప గోవర్ధన్‌కు రాజకీయ భవిష్యత్‌ ‌కల్పిస్తా ప్రజాశీర్వాద సభలో కామారెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సిఎం కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉందని సిఎం కెసిఆర్‌ ‌చెప్పారు. తన తల్లి పుట్టింది…

కెసిఆర్‌ ‌వొస్తే ఒక్కడే రాడు..అనేకం వొస్తాయ్‌

‌కామారెడ్డితో నాది గట్టి అనుబంధం…అందుకే ఇక్కడి నుంచి పోటీ బంగారు తునక చేస్తా..రేపు వి•రే చూస్తారు 50 లక్షలతో పట్టుబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట ధరణిని వద్దనెటోళ్లను..కరెంట్‌ ‌తీసేటోళ్లను ఓడించాలి అలాంటోడు కావాల్నా..నేను కావాల్నా ప్రజలు తేల్చుకోవాలి ఆగం చేసేందుకు వొచ్చే వాళ్లతో జాగ్రత్త ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్‌, ‌బిజెపిలను ఏకిపారేసిన కెసిఆర్‌ ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌వేసిన…

‌ప్రజా‘తంత్రం’

సర్వేలు గిర్వేలు విచిత్రపు తంతు ఏదీ సర్వేజనా సుఖినోభవంతు? సమస్యల నివేదనే మనదైన గొంతు తీర్చగలవారే సమర్ధుల బాపతు! ఐదేళ్ల పిదప వస్తుంది మన వంతు ఎన్నికలపర్వం ఒకానొక గమ్మత్తు ఎంతెంతో కీలకం చదరంగపుటెత్తు స్వార్థరాజకీయాన్ని చేయాలి చిత్తు – వి.రమేష్‌ ‌బాబు   రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు,ప్రతిపక్ష పార్టీలు…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్

హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో  ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు :  భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్…

స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌..

అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్‌ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే…

దొరల తెలంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలి

బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి ‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్‌ కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంట్‌ ఉం‌డదని దుష్ప్రచారం డిసెంబర్‌ ‌తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర నెట్‌వర్క్,…

కరెంట్‌ ‌కావాలా..? కాంగ్రెస్‌ ‌కావాలా ఆలోచించాలి

సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్‌ ‌కావాలన్న అది కేసీఆర్‌ ‌కే సాధ్యం •ఏసీ బస్సులు పెడతాం…కరెంట్‌ ‌తీగలు పట్టుకును చూడండి..రేవంత్‌, ‌జగ్గారెడ్డిలకు మంత్రి కేటిఆర్‌ ‌సవాల్‌..•సంగారెడ్డి లో కేటిఆర్‌ ‌రోడ్‌ ‌షో సక్సెస్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవసంబర్‌ 8: ‘‘‌కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌వచ్చింది.కరెంట్‌ ‌పీకింది. కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వకపోతే రైతులు మోసళ్ళు తీసుకువచ్చి…