Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ 55ఎం‌డ్ల పరిపాలన అస్తవ్యస్తం

ఆరు గ్యారంటీలేమో కాని…ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఖాయం ‘పాలమూరు-రంగారెడ్డి ద్వారా మొదటగా కుల్కచర్లకు సాగునీరు నేడు పంచామతీలుగా తండాలు..పోడు భూములకు పట్టాలు మళ్లీ అధికారంలోకి రాగానే వికారాబాద్‌లోకి గండ్వీడ్‌, ‌మహ్మదాబాద్‌ ‌మండలాలు కుల్కచర్ల రోడ్‌ ‌షోలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ కుల్కచర్ల , ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ఎన్నికల వేళ…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌దిగ్బ్రాంతి

ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని మండిపాటు   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లి బజార్‌ ‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ •రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ ఏరియాలో ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీంఎ కేసీఆర్‌ ‌దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు…

నాంపల్లి బజారఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

9 మంది దుర్మరణం…8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు ఒకటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వాళ్లే మృత్యువాత ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…

17‌న తెలంగాణకు రాహుల్‌..

ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం ప్రతీ నియోజకవర్గంలో అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ ‌కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఆరు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ‌ఖరారైనట్లు తెలుస్తుంది. 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌.. 23 ‌దాకా…

సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం

ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధినేత ఓదార్చి అనునయించిన ప్రధాని హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన…

ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ

చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి వుంది 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ లక్ష్య సాధన పోరాటంలో ఆయనకు అండగా ఉంటా దళిత సిఎం అంటూ మోసం చేసిన కెసిఆర్‌ ‌దళితుడు రామ్‌నథ్‌ ‌కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిదే…

పాలకుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ప్రజల ఆస్తులను వారికే వినియోగించాలి సంపన్న రాష్టంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు మేథావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలి పాలకుల దుర్మార్గాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి పదేళ్ల తెలంగాణపై సదస్సులో రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి, హరగోపాల్‌, ‌పాల్గొన్న పలువురు మేథావులు హన్మకొండ,…