డికేలొచ్చినా…పికేలొచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు

గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చింది కేసీఆరే కాంగ్రెస్‌కు షర్మిల, బిజెపికి పవన్ కల్యాణ్ మద్దతు నేడు గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం గజ్వేల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 8 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి డికేలొచ్చినా(కర్నాటక కాంగ్రెస్ డిప్యూటీ సిఎం డికె.శివకుమార్), పికేలొచ్చినా(జన…







