Category ముఖ్యాంశాలు

13‌న సెలవు కోసం సిఎస్‌ ‌లేఖ

ఎన్నికల విధుల్లో లేని వారికే వర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సీఎస్‌ ‌శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన పక్రియ ఉంది. నెగోషియెబుల్‌ ఇ‌న్ట్స్రుమెంట్‌ ‌యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్కూట్రినీ…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

కేసీఆర్‌ ‌తన వడ్లను క్వింటాల్‌కు రూ. 4250 అమ్ముకుండు

రైతుల వడ్లకు కనీసం రూ. 2000 కూడా ఇవ్వరా? ఇసుకపై కట్టినందుకే మేడిగడ్డ కుంగిపోయింది గెలిపిస్తే ప్రజలకు కాకా కుటంబం అండగా ఉంటుంది సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం రైతులకు రెండు లక్షల రుణమాఫీ…నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలకు కాంగ్రెస్‌ ‌రావాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బెల్లంపల్లి/ రామగుండం/ ధర్మపురి, ప్రజాతంత్ర,…

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…

ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

రియల్ ఎస్టేట్ లీడర్లకు.. ప్రజా నాయకురాలితో పోటీనా..?

  –మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి  – 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు -గులాబీ వనంగా మహేశ్వరం -సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని – దారి పొడవునా పూల జల్లులు -సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం -ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ  …

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌హావి•లను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ ‌రాజ్యం ఏలుతున్నారు మోదీ ఎన్నిసార్లు వొచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ‌ఖతం కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ‌సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌…

ఆ ‌ముగ్గురే విపక్షాల టార్గెట్‌..!

‌గజ్వేల్‌, ‌కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు సిద్ధిపేట పైనా విపక్షాల గురి రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 10 : ‌గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు…

పోరాటాల గడ్డ హుజురాబాద్‌….

జీ హుజూర్‌ ‌రాజకీయాలు ఇక్కడ నడువవు… గెలిచిన నాటినుండి ఈటల రూపాయి పని కూడా చేయలేదు బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న మంత్రి జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనే పోరాటాల గడ్డగా పేరొందిన…