రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ చేపట్టండి: సిఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సిఎంకు లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని…








