Category ముఖ్యాంశాలు

ప్రాజెక్టులను కెఆర్‌ఎమ్‌బికి అప్పగించే కుట్ర

అడ్డుకోకుంటే అసలకే మోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎమ్‌బికి అప్పగించే కుట్ర జరుగుతుందని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం…

ఎస్సీ వర్గీకరణపై కమిటీ

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మూడు దశబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌ పోరాటం… కమిటీ ఏర్పాటుపై  ఎమ్మార్పీఎస్‌  హర్షం…సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోమ్‌, న్యాయ, గిరిజన, సామాజిక…

అసోమ్‌లో కొనసాగుతున రాహుల్‌ గాంధీ ‘న్యాయ్‌ యాత్ర’

నిర్దేశిత యాత్ర మార్గాలను మళ్లించారని కేసు నమోదు మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు గౌహతి, జనవరి 19 : మణిపూర్‌ నుంచి ముంబయి వరకు జనవరి 14న కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపి రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రస్తుతం అస్సాంలోని జోర్హాట్‌ పట్టణంలో కొనసాగుతుంది. కాగా న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది.…

మూసీ పునరుజ్జీవానికి ‘థేమ్స్‌’ ప్లాన్‌

లండన్‌ టూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి థేమ్స్‌ రివర్‌ పాలక మండలితో చర్చలు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు సహకారానికి ఇరువురి మధ్య అంగీకారం ప్రజాతంత్ర ఇంటెర్నెట్‌ డెస్క్‌, జనవరి 19 :పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వొస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్‌  మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి…

నకిలీ పాస్‌ పోర్ట్స్‌ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా? కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్‌ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి…

పారిశ్రామిక ప్రగతి కోసమే ఆదానీతో ఒప్పందం

అభివృద్ధిపైనా బిఆర్‌ఎస్‌ నేతల వక్రభాష్యాలు కెటిఆర్‌, హరీష్‌ రావులకు నిద్ర పట్టడం లేదు ఇచ్చిన హావిూల అమలుకు కట్టుబడి ఉన్నాం విూడియా సమావేశంలో మంత్రి జూపల్లి స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెట్టుబడులు…

రవాణా శాఖలో సమగ్ర మార్పులు

ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు ప్రయాణం అవసరం…భద్రత అంతే ముఖ్యం రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తుర్కయాంజల్‌లో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా శాఖలో ప్రక్షాళనను చేపట్టి సమగ్ర మార్పులు…

రామ మందిరంపై రాజకీయ విమర్శలు

(మండువ రవీందర్‌రావు) అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటున్నది. హిందువులంతా పవిత్ర స్థలంగా భావించే రామజన్మభూమిలో ఈ నెల 22న  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మతగురువులు, పీఠాధిపతుల మధ్యకూడా ఈ విషయంలో సయోధ్య కనిపించడంలేదు. మందిర నిర్మాణం పూర్తి అయిన…

హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది

సర్పంచ్‌లతో కేటీఆర్‌ సమావేశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఘాటు వ్యాఖ్యలు ముందు చేనేతపై 5శాతం జిఎస్టీ ఎత్తేయండి : సిఎంకు బండి సంజయ్‌ లేఖపై మంత్రి పొన్నం కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉందంటూ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  సర్పంచ్‌లను పనుల…