గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, విూర్ అవిూర్ అలీఖాన్ తమిళి సై ఆమోదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 25 : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, విూర్ అవిూర్ అలీఖాన్‌ల ఎంపికకు తమిళి సై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక…







