Category ముఖ్యాంశాలు

బిఆర్‌ఎస్‌ పాలనలో గజ్వేల్‌ ఎంతో అభివృద్ధి

ఈ విజయం మీది…మీ అందరి కష్టం… ఏ కష్టం వొచ్చినా రండి..కంటికి రెప్పలా కాపాడుకుంటా గజ్వేల్‌ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు   గజ్వేల్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : గజ్వేల్‌లో కెసిఆర్‌ను ఓడిరచేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, అయినా…

రాష్ట్రానికి కొనసాగుతున్న పెట్టుబడులు

టాటా గ్రూప్‌ రూ.1500 కోట్ల పెట్టుబడులు రూ.231.5 కోట్లతో ర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌ యూనిట్‌ ఐటీఐలలో టాటా గ్రూప్‌ సాంకేతిక నైపుణ్య కేంద్రాలు హైదరాబాద్‌లో హెల్త్‌ కేర్‌ డివైజెస్‌ తయారీ కేంద్రం దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తదితరుల సమావేశం ప్రజాతంత్ర ఇంటెర్నెట్‌ డెస్క్‌, జనవరి 18…

అయోధ్యరాముడికి సిరిసిల్ల బంగారు చీర

ప్రధాని మోదీకి స్వయంగా అందించనున్న నేతన్న హరిప్రసాద్‌ సిరిసిల్లలో చీరను పరిశీలించిన బండి సంజయ్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 18 : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు.…

ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌…

దేశానికి ’షిప్‌ ‌బిల్డింగ్‌ ‌హబ్‌’‌గా కొచ్చి

రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ ‌సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులలో కొచ్చిన్‌ ‌షిప్‌యార్డ్ ‌లిమిటెడ్‌…

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం

వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ధరణి సబ్‌ ‌కమిటీ సమావేశంలో సభ్యుడు కోదండరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ…

గవర్నర్‌ ‌తమిళి సై ఎక్స్ అకౌంట్‌ ‌హ్యాక్‌

‌దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌ట్విట్టర్‌(ఎక్స్) అకౌంట్‌ ‌హ్యాక్‌కు గురైంది. సైబర్‌ ‌నేరగాళ్లు గవర్నర్‌ ‌ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్‌ ‌చేసినట్లు రాజ్‌ ‌భవన్‌ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్‌ ‌క్రై ‌పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు…

గోడి ఇండియా భారీ ప్రాజెక్టు గిగా స్కేల్‌ ‌సెల్‌ ‌తయారీ కేంద్రం

ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ ‌రెడ్డితో సీఈవో మహేష్‌ ‌గోడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : గోడి ఇండియా ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్‌ ‌బ్యాటరీ సెల్‌ ‌తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌లో…

హైదరాబాద్‌లో ఆరాజెన్‌ ‌విస్తరణ

రూ.2000 కోట్ల పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త…