కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే..

లిక్కర్ స్కామ్ నిందితులను అరెస్టు చేస్తే చీకటి రోజా? హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో అందరూ ఒకటేనని.. లిక్కర్ స్కామ్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని మాజీ సీఎం కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…








