Category ముఖ్యాంశాలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌, ప్రజాతంత్ర మార్చి : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్‌ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు…

మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే… చూస్తూ ఊరుకోం

కంచెలు బద్దలు కొట్టి..ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ   నిజాం, కేసిఆర్‌ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు..కానీ సారూప్యత ఒకటే ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు తిరుగుబాటు  చేసినవారందరినీ అణచివేశాడు   ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి    “సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని…

బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

అరెస్ట్‌ను ఖండిరచిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..బిఎస్పీకి రాజీనామా ప్రవీణ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ విూడియాలో విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: బిఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్‌  అని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  దీన్ని…

పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కెసిఆర్‌

ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది మరోమారు గెలుపు బిజెపిదే ఎన్నికల ప్రకటనకు ముందే ఫలితం తేలిపోయింది అత్యధిక సీట్లతో బిజెపిని బలపర్చండి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపాం నాగర్‌కర్నూలు సభలో ప్రధాని మోదీ నాగర్‌కర్నూల్‌,ప్రజాతంత్ర,మార్చి16: కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు…

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు కస్టడీ

వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు…

కవిత భర్తతో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు

న్యూదిల్లీ,మార్చి16: దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో సహా కవిత వ్యక్తిగత సిబ్బంది అయిన మరో ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే వీరి నలుగురు ఫోన్లు సీజ్‌ ‌చేశారు. శుక్రవారం…

7దశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు

దేశంలో మోగిన ఎన్నికల నగారా పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు అమల్లోకి  ఎన్నికల కోడ్‌ మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు అదేరోజు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న రెండో దశ,మే 7న మూడో దశ మే 13న నాలుగో దశ, మే 20న ఐదో…

దిల్ల్లీ మద్యం కేసుతో తెలంగాణకు ఏం సంబంధం?

ఇక్కడ ఆందోళనలు ఎందుకు చేస్తారు: కోమటిరెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: దిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. ఇలా చేయడం ప్రజలను అవమానించడమే అన్నారు. ఓ అవినీతి కేసులో…

భారతదేశ తత్వం ప్రపంచానికి స్ఫూర్తి

సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు భారతీయ తత్వవేత్తల కృషి కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి16:  శాంతిమంత్రాన్ని బోధించే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో…