Category ముఖ్యాంశాలు

శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక హోలీ పండుగ

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల  పండుగను ప్రజలు సంతోషంగా…

ఉమ్మడి పాలమూరు రెండు పార్లమెంట్‌ స్థానాలు గెలవాలి..

 ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి24: ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం…

అల వైకుంఠపురం..ఇల ధర్మపురి… భక్తజన సంద్రమైన క్షేత్రం

ప్రజాతంత్ర బ్యూరో,పెద్దపల్లి,మార్చి 25 : ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆదివారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భం గా, అపర వైకుంఠపురిjైు అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వానాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం…

కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే..

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌నిందితులను అరెస్టు చేస్తే చీకటి రోజా? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో అందరూ ఒకటేనని.. లిక్కర్‌ ‌స్కామ్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్ ‌కావడాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ‌బ్లాక్‌ ‌డేగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి…

మరో మూడు రోజులు ఈడీ కస్టడీలోనే..

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ… కస్టడీని పొడిగించిన కోర్టు •విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత… రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ వివరణ న్యూ దిల్లీ, మార్చి 23 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పొడిగించింది. అలాగే ఆమెకు మెడికల్‌ ‌చెకప్‌ ‌చేయిస్తున్నామని ఇడి…

పదేళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ విలువలు

రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుట్ర •విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు : పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ •అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర…

సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ ‌పేరును పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్‌ ‌పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా పటాన్‌చెరు,ప్రజాతంత్ర,మార్చి 22: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల…

మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి

మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు…