ఫోటో ఎగ్జిబిషన్‌కు పరిమితమైన కేంద్ర పరిశీలక బృందం
గోదావరి వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం బాధిత కుటుంబానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి విలేఖరుల సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య డిమాండ్ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : గోదావరి వరదను అంచనా వేసేందుకు భద్రాచలం వొచ్చిన కేంద్ర పరిశీలన బృందం కేవలం ఐటిడిఏలో ఏర్పాటు చేసిన…
