Category ముఖ్యాంశాలు

స్థానికంగా గెలిచే వారికే పార్టీ అండ

– రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి – కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సూచన – పార్టీ జూమ్ మీటింగ్‌లో అమెరికా నుంచి పాల్గొన్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు పలు…

పాండిచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి బిజీ బిజీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం ఉదయం పాండిచ్చేరికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథంలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ…

పోలీసుల‌కు కౌశిక్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు

– ఉద్దేశ‌పూర్వ‌కంగా అన‌లేదు – ప‌నిగ‌ట్టుకొని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు – ఈ వివాదాన్ని ఇంత‌టితో ముగించండి – బీఆర్ ఎస్ ఎమ్మెల్యే  అభ్య‌ర్థ‌న హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్…

ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఘట్టం

– భారీగా  నామినేషన్లు వేసిన అభ్యర్థులు – సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి – గజ్వెల్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంపి రఘునందన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు…

దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ

– కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ – సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి – 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయ్యింది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి…

కేసీఆర్‌కు ‘సిట్‌’ షాక్

– మరోమారు నోటీసులు జారీ – ఫామ్‌హౌజ్ విచారణ కుదరదని స్పష్టీకరణ – నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి – న్యాయనిపుణులతో చర్చించి నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు.…

రాష్ట్ర నీటి ప్రయోజనాలను వదులుకోం

-పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పై చర్చే లేదు -హరీష్ రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి -పదేళ్లలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిన బిఆర్‌ఎస్ -మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30: కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో  పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు అంశాన్ని అధికారులు పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలంగాణ…

తాడ్వాయి–మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. దీంతో జాతరకు వెళ్లే ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తాడ్వాయి–మేడారం రహదారిపై…

ఏఐ ఆధారిత డ్రోన్ పోలీసింగ్‌తో బందోబస్తు

– మేడారం జాతరలో డీజీపీ – గవర్నర్, మంత్రి సీతక్కలతో కలిసి వనదేవతల దర్శనం హైదారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మేడారం మహా జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వెల్లడించారు. మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతరకు భక్తజనసందోహం పోటెత్తిన వేళ క్షేత్రస్థాయిలో…