Category ముఖ్యాంశాలు

‘టవర్స్‌’తో నెరవేరుతున్న సొంతింటి కల

– 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల కేటాయింపు – నాలుగు రోజులపాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎంపిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో 7,340 మందికి…

గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం

– రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం  – ‘గ్రీన్’ అంటే ఖరీదైనదనే భావన మారాలి – ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : తెలంగాణ నవ యువ రాష్ట్రమైనప్పటికీ అత్యంత ఉన్నతమైన ఆశయాలు, స్పష్టమైన పర్యావరణ-పారిశ్రామిక లక్ష్యాలతో ముందుకు సాగుతోందని డిప్యూటీ…

అంబర్‌పేట అభివృద్థికి ఎంతో చేస్తున్నాం

– రెండేళ్లలో మూసారాంబాగ్ బ్రిడ్జిని నిర్మించాం – పదెకరాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం – వెయ్యి రోజుల పాలనపై కార్యాచరణ తీసుకున్నాం – మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి – రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం – మెరుగు కానున్న అంబపేట, మూసారాంబాగ్ కనెక్టివిటీ హైదరాబాద్,…

ప్రతిష్థాత్మకంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు – ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ప్రారంభించండి – సీనియర్ అధికారులతో వివిధ కమిటీల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు – సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను…

పోలీసు కుటుంబాలకు రూ.3 కోట్ల బీమా అందజేత

– ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన పోలీసు సిబ్బందికి సంబంధించి వారి కుటుంబాలకు డిజిపి సి.వి.ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లను సోమవారం తన కార్యాలయంలో…

కృష్ణా నీటి దోపిడీపై సీఎం రేవంత్ మౌనం

Harish Rao

– తెలంగాణకు తీరని ద్రోహం – మన ప్రాజెక్టులు ఎండిపోతున్నాయ్‌ – కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర – తక్షణమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి – బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే రాష్ట్ర…

గద్వాల స్టేషన్‌ అభివృద్ధికి ప్రాధాన్య‌త‌

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – జోగులాంబ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు గద్వాల/అలంపూర్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 31  : రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామ‌ని,…

‘ధరణి’ కంటే దరిద్రంగా ‘భూభారతి’

– 22ఎ జాబితాతో 50 లక్షల మందికి తీవ్ర అన్యాయం – సిద్దిపేట నిరసన కార్యక్రమంలో ప్రభుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన బీజేపీ  – వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి న్యాయ విచారణ జరిపించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్‌ సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : రాష్ట్రంలో రైతుల భూముల విషయంలో కాంగ్రెస్…

ప్రాణహితకు పునరుజ్జీవం

– తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీకి తెలంగాణ పట్టు – 1న దిల్లీలో తెలంగాణ-మహారాష్ట్ర కీలక అంతర్రాష్ట్ర చర్చలు – 152 మీటర్ల ఎత్తు సాధ్యమైతే గురుత్వాకర్షణతో సుందిళ్లకు దాదాపు 80 టీఎంసీలు – భారీ ఎత్తిపోతల భారం తగ్గించి విద్యుత్ వ్యయానికి కళ్లెం వేసే దిశగా అడుగులు – ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డిలో…