Category ముఖ్యాంశాలు

స్పీక‌ర్ తీర్పుతో అపహాస్యమవుతోన్న ప్రజాస్వామ్యం

– ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి – కేటీఆర్ అడ్డాపెట్టి డబ్బులు పంచుతున్నారట – కేంద్ర నిధులు మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు – కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా లేదు – అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు – కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సిరిసిల్ల, ప్రజాతంత్ర,…

దేశ గోప్యతను అడ్డుకోలేరు

– వాట్సాప్‌ ‌ప్రైవసీ పాలసీపై విచారణ – ఇక్కడి చట్టాలను గౌరవించకుంటే వెళ్లిపోండి – మెటా సంస్థ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం న్యూదిల్లీ, ఫిబ్ర‌వ‌రి 3:  ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్‌ ‌మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెను…

సుస్థిర అభివృద్ధిని కాంక్షించే కేంద్ర బడ్జెట్

– వికసిత్ భారత్ లక్ష్య సిద్ధికి ప్రయోజనకారి – తెలంగాణ అభివృద్ధికి ఢోకా లేదు – ‘ఉపాధి హామీ’కి పెరిగిన కేటాయింపులు – ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు – డేటా సెంటర్లలో వసతుల కల్పనకు మద్దతు – నైనీ బ్లాక్ టెండర్లలో రెండు వర్గాలుగా రాష్ట్ర మంత్రులు – మీడియా సమావేశంలో…

నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

– రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ జీరో – సీఎం.. ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు – ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన గ్యారెంటీ నుంచి ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…

తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే!

– అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా? – జాతిపిత అంటే ఆస్తులు కొల్లగొట్టేవారు కాదు – తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన రావి నారాయణ రెడ్డి – జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు దక్కడం సముచితం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 2:  తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ…

పూర్తి నిరాశజనకంగా కేంద్ర బడ్జెట్‌ ‌

– 8మంది బీజేపి ఎంపిలున్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం – పట్టణాల్లో కాంగ్రెస్‌నే గెలపించండి – బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర,  2: రాష్ట్రం నుంచి ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా…

గొప్ప సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి

– భూస్వామిగా పుట్టి 500 ఎక‌రాలు దానమిచ్చిన మ‌హా నేత‌ – అర‌వ‌య్యేళ్ల వ‌య‌సులో రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకున్న నాయ‌కుడు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 2: అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రావి నారాయణరెడ్డి జాతీయ…

కేసీఆర్‌పై విషం చిమ్ముతున్న రేవంత్‌

– హార్వ‌ర్డ్ లో చ‌దువుకున్నా వెన‌క‌టి గుణం మార‌లేదు – ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌పై మాట్లాడే హ‌క్కు ఆయ‌న‌కు లేదు – హ‌రీష్‌రావు ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 2:  జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారని…

రాష్ట్ర‌ ప్రభుత్వానికి సుప్రీమ్‌లో ఎదురుదెబ్బ

– సోషల్ ‌మీడియా పోస్టులపై అప్పీల్‌ ‌తిరస్కరణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వేసిన అప్పీల్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. సోషల్ ‌మీడియా పోస్టులపై అక్రమ కేసులు…