ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్న డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు…








