Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

గడువు ముగిసినా… ఆగని ప్రచారం

రంగంలోకి అధికార పార్టీ ఎమ్మెల్యేల సమీప బంధువులు అధికారులు పట్టించుకోవడం లేదంటున్న విపక్ష పార్టీల నేతలు ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజకీయ…

వోటర్లను ప్రలోభాలకు గురిచేస్తే జైలుకే: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నాగిరెడ్డి

120 మున్సిపాలిటీల్లో, 9 కార్పొరేషన్‌ల్లో నేడు పోలింగ్‌ ‌సాక్ష్యం ఉంటే గెలిచినా అనర్హత వేటు టెండర్‌ ‌వోటు అడిగితే  అక్కడ పోలింగ్‌రద్దు  120 మునిసిపాలిటీల్లో, 9 కార్పొరేషన్‌లలో నేడు ఎన్నికలు జరుగనున్నాయి, బుధవారం జరిగే…

120 ‌మునిసిపాలిటీల్లో 2647 వార్డులో ఎన్నికలు కార్పొరేషన్‌లలో 322 డివిజన్లలో ..

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం బుధవారం 120 మునిసిపాలిటీల్లో 2647 వార్డులో ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా 9 కార్పొరేషన్‌ల్లో 322 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా మునిసిపాలిటీల…

ఆరోగ్య తెలంగాణయే సిఎం కేసీఆర్‌ ‌కోరిక: మంత్రి హరీష్‌రావు

కంటి సమస్యల నుండి విముక్తికే కంటి వెలుగు సిద్ధిపేటలో క్యాన్సర్‌ ‌స్కీనింగ్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి పార్థసారథిరెడ్డిని కోరిన హరీష్‌రావు సిద్ధిపేటలో ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు…

ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్‌ ‌చేయండి కేసీఆర్‌కు డీఎస్‌ ‌సవాల్‌

ధైర్యం ఉంటే తనను టీఆర్‌ఎస్‌ ‌నుంచి సస్పెండ్‌ ‌చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ‌సీఎం కేసీఆర్‌కు సవాల్‌ ‌విసిరారు. తాను తప్పు చేశానని విమర్శించిన మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి తాను చేసిన తప్పేంటో నిరూపించాలని డిమాండ్‌ ‌చేశారు.…

మున్సిపాలిటీల అభివృద్ధ్దిలో కెటిఆర్‌ ‌విఫలం

12 శాతం రిజర్వేషన్లను విస్మరించిన కెసిఆర్‌ ‌నల్లగొండ ప్రచారంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ‌మున్సి పాలిటీలను అభివృద్ధి చేయడంలో విఫలమ య్యారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి…

మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అ‌క్రమాలు

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్యనే  ప్రధాన పోటీ కెసిఆర్‌, ఓవైసీలు ఏకమైనా బిజెపిని అడ్డుకోలేరు చౌటుప్పల్‌ ‌ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గెలుపుపై విశ్వాసం లేకనే బీజేపీ అభ్యర్థులను…

ముగిసిన మున్సిపల్‌.. ‌ప్రచార ఘట్టం

కలియతిరిగిన మంత్రులు కాంగ్రెస్‌, ‌బిజెపిల దూకుడు 22న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఈనెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్‌…

‘‌విశాఖ’ పాలనా రాజధాని

అమరావతి శాసన రాజధాని సిఆర్‌డిఎ రద్దు..ఎఎంఆర్డీఏకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇన్‌సైడర్‌ ‌ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ రాష్ట్రం నాలుగు పరిపాలనా జోన్లుగా విభజన ఎపి మంత్రిమండలి నిర్ణయాలు హైపవర్‌ ‌కమిటీ నివేదికకు కేబినేట్‌ ఆమోదం…

నిర్బందాల వల్ల ఉద్యమాలు ఏర్పడుతాయి: ప్రొఫెసర్ హరగోపాల్

ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘ నాయకులకు రక్షణ కారువైందని పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బందాలు పెరిగినప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.…