Category శీర్షికలు

‌వివస్త్రైన వివక్ష

Broad discrimination

తల లేని మొండెంగా ఉండటం నాకు చేతకాదు! తలపు రాని మెదడున్నా – లేనట్టే! సమాజపు అరాచకత్వానికి అంగలారుస్తూ శవమై పోలేను, అసమానత్వానికి పుట్టిన సంతానమై సాగలేను. కాలు మీద కాలేసుకుంటే, ధగధగ మెరిసే బట్టలేసుకుంటే, గురువై గమనాలు నేర్పుతుంటే – మా వృద్ధి చూసి మీ గుండెగుత్తి ఎందుకని మండిపోతోంది? వేల గొంతుకల్తో విజృంభిస్తూ…

720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం  కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…

చేప రైలు

అవి పట్టాలు కావు ఆ ట్రాక్ నీలి సముద్రమే ఆ సముద్రంలో అచ్చం చేపలెక్కనే లిరైలులి ఈదుకుంటూ పోతుంది దాని కళ్ళు అల్లంత కోసు దూరం చూస్తయి ముందు ఎర్రలైటు కనిపిస్తే జాగ్రత్త పడుతుంది దాని అరుపు ఆమడ దూరం వినిపిస్తది పచ్చలైటు కనిపిస్తే ఉరుకుడే ఉరుకుడు ఎవరు అడ్డు పడినా ఆగదు పచ్చలైటే దాని…

మునివేళ్ళ అలసట

ఆ పేజీని ఎంత పగులకొట్టినా తెరచుకోవడం లేదు… ఎన్నేళ్ళ నాటి కఠినాక్షరాలతో ఏ భావాన్ని దాచి పెట్టారో.. అప్పుడప్పుడు అర్థరాత్రి వేళలో చప్పుడు చేస్తాయి చుట్టూ తిరిగి చూస్తే దుమ్ముకొట్టుకున్న పాదముద్రల పక్కన రాలిన రెండు చెమట చుక్కలు కనిపిస్తాయి. కన్నీరే కందేనేగా కళ్ళు తిరిగిన ఆనవాళ్లు తీరిక లేని వెతుకులాటలో మెతుకు ముట్టని మునివేళ్ళ…

ఫీనిక్స్ పక్షిలా

నీ తూటాల్లాంటి మాటలతో నన్ను చంపాలనుకుంటావు నీ వాడి చూపుల చురకత్తులతో నా దేహాన్ని గాయపరచాలనుకుంటావు నీ విద్వేషాగ్నిలో  నన్ను నిలువునా దహించాలనుకుంటావు నా కాళ్ళకు చేతులకు అన్యాయం అని అరిచే నా గొంతుకకు నీ అహంకారపు ఇనుప సంకెళ్లతో బందీనిచేసి నన్ను కట్టడి చేసే కుట్రలో నీవెన్ని అవరోధాలు సృష్టించినా నేను మాత్రం స్వచ్ఛమైన…

కవులకు జోహార్లు

కవి హృదయానికి జోహార్లు కవి కలమునకు జోహార్లు కవి త్యాగానికి జోహార్లు కవియే లేకపోతే అక్షర ప్రపంచమే లేదు కవి రాసిన అక్షరమే మనిషి ముందడుగుకు దీపం కవి లక్ష్యమే మానవ భవిత కవి పుంగవా నీకు జోహార్లు మీ అక్షరమే జ్ఞానోదయం కవియే దేశ దిగ్గజం కవి అల్లిన అక్షరమే ఆకాశమంత కాంతి దీపం…

సంఘం శరణం గచ్ఛామి

ఏక వర్ణ మై సప్తరంగులు ప్రదర్శించె సంఘంలో తాము మసలుతున్న సమయ సందర్భాలకు అవి రసాలుగా అవి విరసాలుగా మారుతుంటాయి… బతకడానికి పూలరంగుల్లా మాట్లాడాలి అపుడపుడు పక్షుల్లా కువకువలు పోవాలి అపుడపుడు పాముల్లా బుసగొట్టాలి ప్రకృతి లో తాము ఒక జీవిగా జీవనం సాగిస్తున్నపుడు వికృతి ధర్మాలు తరుము తుంటాయి తట్టుకుని నిలబడ్డపుడే మనిషికి మనుగడ…

కవితా స్రవంతి …

విస్తార‌మైన అధ్య‌య‌న ప‌రిజ్ఞానంతో క‌విత్వం, క‌థ, వ్యాసం ప‌రిశోధ‌న, జీవిత చ‌రిత్ర వంటి ప్రక్రియ‌ల‌లో ర‌చ‌న‌లు చేస్తూ ముందుకు సాగుతున్న ప్ర‌సిద్ధ‌ క‌వ‌యిత్రి డాక్ట‌ర్ కొండ‌ప‌ల్లి నీహారిణి. ఆలోచ‌న‌, ఆచ‌ర‌ణ‌తో కూడిన అధ్య‌య‌నం అందుకు అనుగుణ‌మైన ర‌చ‌నా వ్యాసంగంతో ఆమె ప‌లు విశిష్ట‌మైన ర‌చ‌న‌ల‌ను తెలుగు సాహిత్య ప్ర‌పంచానికి అందించారు. క‌విత్వం ప్ర‌ధానంగా ఆమె జీవితంలో…

ఆ నేనే ఈ నేను

నీ నీడలో నే నిస్సత్తువగా కొడిగట్టిన  సామర్థ్యంతో మిణుకు మిణుకుమనే దీపంలా బంగారు పంజరంలో గాజు బొమ్మలా… నా ప్రతిభకు సంకెళ్లు పడ్డాయి నా స్వరం మూగబోయింది, బంధనాల బందీనై కట్టుబాట్ల భారంతో నే వంగిపోతున్నా నే పాతాళం లోకి కుంగి పోతున్నా నా లోపల్లోపల కాగే ఆలోచనల సలసల పెరుగుతూ బలానికి, ధైర్యానికి సరిహద్దులు…