కవి హృదయానికి జోహార్లు
కవి కలమునకు జోహార్లు
కవి త్యాగానికి జోహార్లు
కవియే లేకపోతే
అక్షర ప్రపంచమే లేదు
కవి రాసిన అక్షరమే
మనిషి ముందడుగుకు దీపం
కవి లక్ష్యమే మానవ భవిత
కవి పుంగవా నీకు జోహార్లు
మీ అక్షరమే జ్ఞానోదయం
కవియే దేశ దిగ్గజం
కవి అల్లిన అక్షరమే
ఆకాశమంత కాంతి దీపం
ఉజ్వల మై ప్రజ్వరిల్లే
కవి హృదయానికి
శతకోటి వందనాలు
— షేక్ జానీమియా
9866201842