special Stories

special Stories

రాష్ట్ర సార‌థి ఎంపిక‌లో బీజేపీ అపర చాణక్యం

“క‌ల చెదిరింది, క‌థ‌మారింది, క‌న్నీరే ఇక మిగిలింది..”.ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన దేవ‌దాసు చిత్రంలోనిది. ఎప్పుడైనా తామ‌నుకున్న‌ది జ‌ర‌గ‌న‌ప్ప‌డు, అనుకోనిది జ‌రిగిన‌ప్పుడు తెలుగువారు స‌హ‌జంగా ఈ పాట‌ను గుర్తుకు తెచ్చుకొని మ‌న‌సులో పాడుకునే పాట ఇది! ఎంతో జీవిత ప‌ర‌మార్థాన్ని తెలిపే గీతం ఇది. అయితే ఎక్కువ‌గా…

మంటగలుస్తున్న మానవ సంబంధాలు

తాత మనవడు  సినిమాలో సినారె రాసిన   అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం  ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అని ప్రతి ఒక్కరూ పాడుకునేలా  చేస్తున్నాయి  నేటి మనుషుల తీరు  చూస్తుంటే.  ప్రతి రోజు కేరళ నుంచి కాశ్మీర్ వరకు  జరుగుతున్న  ఉదంతాలు  చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో భార్య భర్త విడాకులు తీసుకోవడం,…

పునర్నిర్మాణం పంథాలో బీజేపీ

telangana bjp new president

నాయకత్వ మార్పు… మార్గనిర్దేశక మలుపు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో, భారతీయ జనతా పార్టీ ఆత్మ పరిశీలన దశను అనివార్యంగా ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించక పోవడం, పునాది స్థాయిలో కార్యకర్తల్లో విరక్తి చెలరేగడం, నాయకత్వ విభేదాలు పెరగడం వంటి అనేక పరిమితులు బీజేపీని…

కొండా ఎపిసోడ్‌ ‌నీటి బుడగలాంటిదేనా ?

former MLC Konda Muralidhar Rao, Konda Muralidhar Rao interview, Konda MVR special story, Konda Muralidhar Rao political journey, Telangana MLC Konda Rao, Konda Muralidhar Rao achievements, Konda Muralidhar Rao biography, Konda Muralidhar Rao latest news, Konda Muralidhar Rao community impact, Konda Rao legacy story

 ( మండువ రవీందర్‌రావు ) గత వారంరోజులుగా కాంగ్రెస్‌ ‌పార్టీలో పెద్ద గందరగోళాన్ని సృష్టించిన మాజీ ఎమ్మెల్సీ  కొండా మురళిధర్‌రావు ఎపిసోడ్‌ ‌చివరకు నీటి బుడగలా తేలిపోనుందా అంటే వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్‌రెడ్డి మాటలు అవుననేవిధంగా ఉన్నాయి. వరంగల్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలు  తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీలో కొండా దంపతులైనా ఉండాలి,…

అదిదా!

మెయిల్‌ వచ్చింది. చూశాను. వార్నింగ్‌. గత కొన్నిరోజులుగా యిచ్చిన వార్నింగే యిస్తోంది. మీకున్న ఫిఫ్టీన్‌ జీబీలో నైన్టీ పర్సెంటు వాడేశారని. ఫోన్‌ గేలరీలో పిక్చర్స్‌, ఆల్బమ్స్‌, స్టోరీస్‌ యింకా ఫోటోలు, వీడియోలూ అన్నీ డిలిట్‌ చెయ్యమని మా అబ్బాయి సలహా యిచ్చాడు. లేదూ ఫోన్లో వున్నవన్నీ ఇంపార్టెంటే అనుకుంటే అవి అలాగే వుంచి ఎక్స్ట్రా జీబీ…

పద్యం చివరి క్షణాలు

పద్యం ఇంకాసేపట్లో మరణిస్తుంది చూడు పద్యం ఎలా గింగిర్లు కొడుతుందో మొదటి రెండు పంక్తులు కూలిపోయాయి మధ్యలో చరణం నొప్పి భరించలేక బంతిలా మారిపోయింది ప్రతి పదపు స్వేద రంధ్రాల నుండి రక్తం పారుతుంది కొన్ని పదాలు మట్టిలా ఎండిపోయాయి కాగితం, ముక్కలు ముక్కలై పోయేట్లుగా పటపటమంటున్నాయి పదాల శరీరాలు మండుతున్నాయి ఎటు చూసినా పొగతో…

ఆత్మలోకంలోకి ఆరోహణ

ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం.   యాత్రానుభవం. ‘ఘాంద్రుక్‌’ నేపాల్‌లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్య భరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ…

సాహిత్యానువాదం ప్రాముఖ్యత సదస్సు

ఛాయ పబ్లికేషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్వర్యంలో ‘మనుషులు మాయమయ్యే కాలం’, ‘ఘాంద్రుక్‌’ పుస్తకాల ఆవిష్కరణ, 2025 జూలై 5 వ తేదీ ఉ. 10.00-మ.1.00 వరకూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో జరుగనుంది ‘‘సాహిత్యానువాదం ప్రాముఖ్యత’’ అనే అంశం మీద మాట్లాడేందుకు ప్రొ. అరుణవ సిన్హా, కో- డైరెక్టర్‌ అశోక సెంటర్‌ ఫర్‌…

ప‌నిప్ర‌దేశాల్లో భ‌ద్ర‌తా లోపాలు

ఒక స‌మాజం నిరుపేద కార్మికుల భ‌ద్ర‌త‌పై శ్ర‌ద్ధ పెట్ట‌నంత‌వ‌ర‌కు దాన్ని  మూడో స్థాయికి చెందిన‌దిగా ప‌రిగ‌ణించాలి. తోడికోడ‌ళ్లు సినిమాలో ఒక పాట‌ను మ‌నం ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుందాం. “కారులో షికారుకెళ్లే పాల‌బుగ్గ‌ల ప‌సిడి దానా బుగ్గ‌మీద గులాబిరంగు ఎలా వ‌చ్చెనో చెప్ప‌గ‌ల‌వా? నిన్ను మించిన క‌న్నెలెంద‌రో మండుటెండ‌లో మాడిపోతే వారి బుగ్గ‌ల నిగ్గు నీకు…

తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…