అందాలపోటీలకు సిద్దమైన తెలంగాణ

అడ్డుకుంటామంటున్న విహెచ్‌పి, రద్దుచేయండంటున్న ప్రజాసంఘాలు విశ్వసుందరి అందాల పోటీకి హైదరాబాద్ అలంకరించుకుంది. మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఇప్పటికే ప్రపంచ సుందరాంగులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ అధికారులు వారికి శంషాబాద్ ఏయిర్‌పోర్టులో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి పలుదేశాలకు…








