జస్టిస్ట్ సంజీవ్ ఖన్నా పదవీవిరమణ

•బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు •తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా •నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా గవాయ్ ప్రమాణం •రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న ముర్ము న్యూదిల్లీ,మే13: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్ కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు…









