పరువు కోసం పాక్ అసత్యప్రచారాలు

నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్ న్యూదిల్లీ, మే 9: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ డియా, సోషల్ డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్ డియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే…









