special Stories

special Stories

ఎవరి ప్రయోజనాలకు రాష్ట్ర అభివృద్ధి నమూనా ?

హైదరాబాద్ ఎయిర్ పోర్టు అయిదు వేల ఎకరాల నుండి నిర్వాసుతులైన రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కూలీలు వ్యవసాయ ఆధారిత వృత్తులు చేసుకునే బ్రతికే ప్రజలంతా ఎక్కడున్నారు. 30 వేల మంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులు వారి సమస్యల పై పోరాటం చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపుకు గురి అయిన ప్రజలెక్కడ.. వాళ్ల…

కాల్పుల విరమణ: వ్యూహంతోనా… ఒత్తిడితోనా?

Ceasefire: By strategy or... by pressure?

పహల్గం ఉగ్రదాడి భారతదేశ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. అమాయకులైన పర్యాటకులను మతం పేరు అడిగి మరీ చంపిన విధానాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆవేదనలు వెల్లువిరిసాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద స్థావరాలపై సంచలనాత్మక ప్రతీకార చర్యగా నిలిచింది. శత్రు శిబిరాల్లో వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం…

మాట్లాడుకోండి – మౌనంగా ఉండకండి!

సెక్స్ అనేది శారీరకమే కాదు – మానసిక స్థితి కూడా….. ఆధునిక జీవన విధానంలో సెక్సు పట్ల సరైన అవగాహన లేని యువత పెరుగుతోంది. ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన లైంగిక విద్యపై అవగాహన ఉండకపోవచ్చు. ప్రస్తుత కాలంలో భార్య, భర్తల మధ్య స్పర్శ, మాటా ముచ్చటకు, శృంగారమునకు నోచుకోని కుటుంబాల సంఖ్య నానాటికి పెరిగిపొతున్నాయి.…

పంట అమ్ముకోవ‌డానికి రైతులు యుద్ధం చేయాలా? బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు సూటి ప్ర‌శ్న‌

 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం. ధాన్యం కొనుగోలు క‌ష్ట‌మే…త‌ర‌లింపు జాప్యమే వ‌డ‌దెబ్బ‌కు రైతులు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు అందాల రాశుల చుట్టూ తిర‌గ‌డం త‌ప్ప చేసేదేం లేదు ముఖ్య‌మంత్రిపై హ‌రీష్‌రావు సెటైర్లు దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.  మ‌రోప‌క్క రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం…

కాలుష్యకారక పరిశ్రమలను తెలంగాణలో ప్రోత్సహించొద్దు

-వాటికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి అడవిని కాపాడాలి -2013 బదులు 2017 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం అన్యాయం -అన్ని భూ సేకరణ నోటిఫికేషన్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలి -సిటీ పేరుతో ప్రభుత్వం 35 వేల ఎకరాల భూ సేకరణ చేయడం అన్యాయం -తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్…

ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టాల్సిందే

అది మన సంప్రదాయం.. విధానం కూడా వీర సైనికులు అందరికీ సెల్యూట్‌ ‌ ప్రపంచమంతా మార్మోగిన ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌నినాదం యుద్ధ క్షేత్రంలో జై భారత్‌ ‌మాతా నినాదాలు ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోదీ సైనికులకు సెల్యూట్‌ ‌చేసి ముచ్చటించిన ప్రధాని ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం.. మన సంప్రదాయం.. మన విధానమని ప్రధాని…

గూడులేని చెంచుల‌కు 10 వేల ఇందిర‌మ్మ ఇండ్లు

ఐటిడిఎ ప‌రిధిలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా మంజూరు గ‌వ‌ర్న‌ర్ , సిఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి త‌ర‌త‌రాలుగా సొంత ఇండ్ల‌కు నోచుకోని ఆదిమ గిరిజ‌న తెగ‌ల‌లోకి అతి బ‌ల‌హీన వ‌ర్గ‌మైన చెంచుల‌ సొంతింటి క‌లను  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేయ‌బోతోంద‌ని  రెవెన్యూ,…

ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ కుట్ర‌లు

ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌డానికి ప‌దేళ్ల దోపిడీ కార‌ణం గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చ‌రిత్ర గ‌త ప్ర‌భుత్వానిది 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రతి పథకం ప్రజల మంచి కోసం   తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం…

దుబాయిలో బ్యాంకు ఖాతా కేసులో జైలు పాలయిన జగిత్యాల జిల్లావాసి

•సమస్య పరిష్కారానికి ప్రజావాణి•ఇంచార్జి జి.చిన్నారెడ్డి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) దేశం లోని దుబాయికి బతుకు దెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం…

జస్టిస్ట్ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీవిరమణ

•బార్‌ అసోసియేషన్‌ ‌ఘనంగా వీడ్కోలు •తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా •నేడు సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా గవాయ్‌ ‌ప్రమాణం •రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న ముర్ము న్యూదిల్లీ,మే13:  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్‌ ‌కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు…