ఆశలు తుంచుకోవడమే, విధేయత!

భారత్ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులలో ఒకరైన తన్నీరు హరీష్ రావు పార్టీ అధినేతకు, పార్టీకి తన విధేయత గురించి మళ్లీ బహిరంగంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కెసిఆర్ గీసిన గీత దాటని క్రమశిక్షణ తనదని చెప్పడమే కాదు, ఒకవేళ, కెటిఆర్ కు నాయకత్వం అప్పగిస్తే అందుకు తాను పూర్తిగా అనుగుణంగా ఉంటానని కూడా స్పష్టం…









