రాడికల్ పోరలు -2

గుడ్డు పొడుచుకొని బయటకు వచ్చిన పక్షులై అక్షరాలు పాలకంకుల చేతులు పట్టుకున్నాక ఊళ్ళు విద్యాలయాలైయ్యాయి ప్రజలు గురువులైయ్యారు చెమట గొడ్డుకారం బువ్వముద్దలు చేతి నిండా నవ్వాయి సబ్బండ వర్ణాల అడుగుల్లో అడుగులై చెమట చుక్కల సభలతో ఊళ్ళు కప్పుకున్న భయం దుప్పటిగుంజేశారు నెత్తురు పేరుకున్న దౌర్జన్యం చెమట తాగిన దోపిడీ గడి నిండిన హత్యాచారాలు బద్ధకించిన…








