బిఆర్‌ఎస్ పాలనలో పాలమూరు ఎడారి

కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే సహకరించారు.. కేసీఆర్ పాపం నేడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది.. నీళ్లు రాయలసీమకు.. నిధులు కెసిఆర్ కుటుంబానికి.. మేం ప్రజలకు మంచి చేస్తుంటే వీళ్లు కాకుల్లా పొడుస్తున్నారు. నారాయణపేటలో ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’ బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 :…









