Prajatantra Desk

Prajatantra Desk

మహా యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు

Minister Seethakka

పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో…

విషయ పరిణత…

వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలో ఆలోచనాత్మకమైన, పరిశోధనాశీలత కలిగిన రచనలు విరివిగా అందిస్తున్న సాహితీవేత్తలలో ముఖ్యులు డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు. కవిగా,అధ్యాపకునిగా, సామాజి కవేత్తగా, నిత్య పరిణామాల పరిశీలకునిగా తన దృష్టి కోణంలో నిక్షిప్తమైన నిత్య అనుభ వాలను అక్షరీకరించి తోట శ్రీనివాసరావు సంపాదకత్వంలో వెలువడుతున్న వికాస విద్య మాస పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు…

నిరాశ పరచిన విద్యా బడ్జెట్‌

యూపీఏ ప్రభుత్వ హాయం లో సోనియా గాంధీ నాయకత్వం లో కొన్ని ప్రజా హితమైన చట్టాలు వచ్చాయని చెప్పుకుంటాము. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కూడా అందులో ఒకటి. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్రం లో తమ పార్టీ ఆధ్వర్యం లో తెచ్చిన చట్టాన్ని కనీసం మాట…

బుజ్జి పిచ్చుకలు

హృదయ గవాక్షాలను తెరిచి ఉదయాలను ఉల్లాసబరితం చేసే పిచ్చుకల కిలకిల రావాలు ఏవి ఆ మధుర స్వర దూతలు ఏవి ! సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఆ అలజడి ఆ అలికిడి ఏది ఇంటి ముందు బుజ్జి పిల్లలై ఆడే మనతో సహజీవనంచేసిన పిచ్చుకలు ఏవి ! వరి జొన్న కంకులు కట్టే చూరులు పిట్టె గూళ్ళు…

గూళ్ళు చేరని పక్షులు

నన్ను బోనులో నిలబెడతారు మీరంతా ఈ దుఃఖావరణంలో గూళ్ళు వదిలి దూరాల్ని తొవ్వుకుంటూ మెతుకు ను ఈ టన్నెల్లో కనుగొన్నాయా శ్రమలు చేజారిన పీఠం చేతిలోని పీఠం పోసుకుంటున్న దుమ్మంతా బుర్దంతా ఈ టన్నెల్లో కూల్తుందన్న సత్యం ఆ చెమట చుక్కలకు తెలియదు పసి పేగులకో వృద్ధ్యాప్యానికో బతుకు నివ్వడం కోసం జీవితాల తరుముకుంటూ వస్తే…

ధవళకేతన రెపరెపలు

ఇనుము సాగి సాగి బలహీనమైనట్లు ఎలాస్టిక్‌ ‌సాగి సాగి సాగేగుణాన్ని కోల్పోయినట్లు కొన్నిబంధాలు బలహీనమై దూరమౌతాయి చెల్లాచెదురు అవుతాయి వారి వారి వ్యక్తిగ కారకారాణాల కారకాల వల్ల లోహ ప్లాస్టిక్‌ ‌లా జీవిత సంబంధాలు… పేదైన దొరైన మధ్యతరగతి వారైన చిన్న పెద్దకుటుంబమైన ఆర్థిక సంబంధాలే పునాదులు అహంకార దోరణులే  బాటలు డబ్బు అహం ఉత్పేరకాలు…

జీవిత చట్టం

ఏదీ తెలియకుండా జరిగే దానిలో అదే సంతోషం, సంబరం. అన్నీ తెలిసి జరిగే పద్ధతిలో ప్రతీది ఆలోచన, భయం. జీవితచట్టమొకటి రహస్యంగా వయసును కొన్నాళ్ళు, మనసుని మరికొన్నాళ్లు నిక్కచ్చిగా అమలుచేసే అనివార్యంలో నవ్వులు సరదాగా ఖర్చవుతాయి ఊరే కన్నీటీ బొట్టు ఓ పాఠం. మనిషి ప్రశ్నాపత్రంగా ప్రశ్నలన్నీ సహేతుకాలే. నిడివి, క్రమశిక్షణలు అనుభవాలు. – చందలూరి…

సామాజిక న్యాయానికి అద్దం పడుతోంది..

ఇది వంద శాతం  వాస్తవిక బడ్జెట్ అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్ బడ్జెట్ పై మంత్రి సీతక్క వ్యాఖ్యలు సబ్బండ వర్ణాల  సమగ్ర అభివృద్ధి, సామాన్యుల సంక్షేమం, సామాజిక న్యాయానికి అద్దం పట్టేలా తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.  సాంఘిక సంక్షేమం తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి…

దళితుల దశాబ్దాల కలను నెరవేర్చాం..

వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం …. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే పూర్తి చేశాం.. వర్గీకరణతో ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ఉద్దేశం దళిత సంఘాల నేతలతో  సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రికి అభినందనల వెల్లువ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు అసెంబ్లీ…

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..

‌ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్ ‌వైద్య పరీక్షల కోసం తరలింపు  యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ ‌క్రూ కాప్సూల్‌ ‌ఫ్లోరిడా తీరానికి సమీపంలోని…