భావితరాలకు స్ఫూర్తి …సునీతా విలియమ్స్..!

తరిక్షంలో అద్భుతాలు సృష్టించే క్రమంలో అనేక ఆటుపోటులు ఎదురవుతాయి.వాటిని మొక్కవోని మనోధైర్యంతో అధిగమించింది సునీత విలియమ్స్, బూచ్ విల్ మోర్.వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతరిక్షంలో అద్భుతాలు తెలుసుకునేందుకుగాను చాలామంది ప్రయత్నాలు చేస్తారు.అలాంటి ప్రయత్నాల్లో అనేక సమస్యలు, అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి.తాము ప్రయాణించేటువంటి అంతరిక్ష నౌక లో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లయితే వ్యోమగాముల ప్రాణాలు…









