చరిత్రలో నిలిచిపోయేలా హుజూర్ నగర్ సభ

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 28 : ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు…









