రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

ఉరుములు, మెరుపులతో పడే అవకాశం భారత వాతావరణ విభాగం హెచ్చరికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 :తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలిపింది.…









