సివిల్స్ తుది ఫలితాలు విడుదల

ఫస్ట్ ర్యాంక్ సాధించిన శక్తి దూబె న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కషన్ మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికిపైగా ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీ కోసం గత ఏఢాది ఫిబ్రవరిలో యూపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 16వ తేదీన…









