తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

కొద్ది రోజులుగా జెట్ స్పీడుతో పెరుగుతున్న ధరలు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు. …









