Prajatantra Desk

Prajatantra Desk

హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన “తెలంగాణ రైజింగ్” బృందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌ను సందర్శించింది. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ  స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.…

నేడు స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నిక

బిఆర్‌ఎస్‌ ‌బాయ్‌కాట్‌ .. ‌తేలని కాంగ్రెస్‌ ‌వ్యూహం.. క్రాస్ వోటింగ్ పై ఆశాభావంతో బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికకు బుధవారం వోటింగ్‌ ‌జరుగనుంది. ఈ ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలు మాత్రమే బరిలో నిలిచాయి. పోటీ పడుతున్న ఎంఐఎం, బిజెపిలు ఎవరికివారే గెలుపు ధీమా ప్రకటిస్తున్నారు.…

సుస్థిర విధానాలతో ముందుకెళ్తున్నాం..

సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రత్యేక గుర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాను సందర్శించిన తెలంగాణ బృందం హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ మొబిలిటీ కారిడార్ పై దృష్టి పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు నేతృత్వంలోని…

మేడారం మహా జాతరకు శాశ్వత పనులు చేపట్టాలి

మహా మేడారం జాతరకు రూ.145 కోట్ల పనులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : వొచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు వొచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన పనులు…

మూడేళ్లలో మళ్లీ అధికారంలోకి వొస్తాం

కొందరు రేవంత్‌ ‌సైన్యంలా పనిచేస్తున్నారు లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి లేదంటే మరోమారు ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌కొందరు పోలీసులు రేవంత్‌ ‌టీమ్‌లాగా పనిచేస్తున్నారని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌వ్యవహార శైలిని, పోలీసుల తీరును…

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దం

మొత్తం 112 మంది వోట్లర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర,  ఏప్రిల్ 22   హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోకల్…

ప్రజల చెంతకు ప్రభుత్వం…

భూ భారతితో సమస్యలకు పరిష్కారం… కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  భూ భారతి తో రైతుల భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ భారతి చట్టాన్ని…

సత్తాచాటిన తెలుగు తేజాలు

వరంగల్‌ ‌సాయిశివానికి 20వ ర్యాంక్‌ పట్టువదలని విక్రమార్కుడు సాయిచైతన్య ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌22 : ‌జీవితంలో సక్సెస్‌ అనేది ఊహించినంత ఈజీగా రాదు. కానీ ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టి చావో రేవో తేల్చుకునేలా పోరాటం చేసేవారినే విజయం వరిస్తుంది. ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన సాయి చైతన్యది కూడా ఇదే స్టోరీ. తండ్రి కానిస్టేబుల్‌. ‌తల్లి టీచర్‌.…

సివిల్స్ ‌తుది ఫలితాలు విడుదల

ఫస్ట్ ‌ర్యాంక్  సాధించిన శక్తి దూబె న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కషన్‌ ‌మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికిపైగా ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ‌వంటి పోస్టుల భర్తీ కోసం గత ఏఢాది ఫిబ్రవరిలో యూపిఎస్‌సి నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. జూన్‌ 16‌వ తేదీన…

ఉగ్రదాడి ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

CM Revanth Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని…