ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా డేకు సన్నాహాలు

పాల్గొననున్న సీఎం రేవంత్ తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: గచ్చిబౌలి లోని జీఎంసీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర…








