దారులన్నీ ఎల్కతుర్తి వైపే..

రజతోత్సవానికి కదిలిన గులాబీ దండు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో ఉత్సవాన్ని జరిపేందుకు అన్ని హంగులను పూర్తి చేసింది. సహజంగా రాజకీయ…









