జమ్మూ లక్ష్యంగా పాక్ దాడులు

•అప్రమత్తం అయిన రక్షణ దళాలు న్యూదిల్లీ,మే 8: భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చు తు న్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లతో దాడులకు యత్ని స్తున్నట్లు- జాతీయ డియాలో కథ నాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రిను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు- తెలుస్తోంది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్…









