ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

– ఈ పర్యటన చారిత్రాత్మకం కావాలి –సి.ఎం. పర్యటనతో రూపురేఖలు మారనున్న జిల్లా – సన్నాహక సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలుసమన్వయంతో కృషిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికార్లను ఆదేశించారు. ఈనెల 23న…









