అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

-పోడుభూముల్లో సోలార్ పంపుసెట్లను అందిస్తున్నాం – రైతులకోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం – 3కోట్ల పదిలక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం – వరి వేస్తే సిరి అనే పరస్తితులు కల్పించాం – మహిళలు, రైతులు, పేదలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి…









