సంప్రదాయంగా చీరలు కట్టి.. నుదుటన తిలకం దిద్ది..

జిల్లా సందర్శనకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులకు ఘన స్వాగతం హోటల్ హరిత కాకతీయ వద్ద బతుకమ్మ, సంగీత వాయిద్యాలు వరంగల్ సందర్శనకు వొచ్చిన 20 దేశాల సుందరీమణులు హనుమకొండ, ప్రజాతంత్ర మే 14: ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, వరంగల్ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించేందుకు హెరిటేజ్…









