విలువలతో కూడిన విద్య అవసరం

– ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతున్న ఎస్టీ విద్యార్థులు – అక్షరాస్యత దశనుంచి ర్యాంకుల స్థాయికి ఎదిగాం – సమానత్వాన్ని తెచ్చేది విద్యమాత్రమే -డిమాండ్ ఉన్న కోర్సులపై టీచర్లు విద్యార్థులకు అవగాహన కల్పించాలి -మంత్రి సీతక్క ఇతర విద్యార్థుల కన్నా గిరిజన విద్యా సంస్థల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా పనిచేసిన టీచర్లకు పంచాయతీరాజ్…









