కేంద్రంపై అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం బీహార్ పర్యటనలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శలు దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో…









