Prajatantra Desk

Prajatantra Desk

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే భూభార‌తి

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి చట్టం.. రైతుల చుట్టం – 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం -జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు -రెవెన్యూ వ్యవస్థ మ‌రింత బ‌లోపేతం -త్వరలో ధర్మపురికి ఆర్డిఓ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల మంజూరు – ఎండపల్లి.. బీర్పూర్ కు మండల కార్యాలయాల మంజూరు జగిత్యాల,…

20 మంది మావోయిస్టులను అరెస్ట్

ఎనిమిది మంది లొంగుబాటు భారీగా ఆయుధాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పి శబరిష్ ములుగు, ప్రజాతంత్ర ,మే 17:  జిల్లాలో 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ శబరిష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లడుతూ.. ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టులు ములుగు…

మహిళలే దేశానికి ఆదర్శం

అందుకు ఇందిరాగాంధీ నిదర్శనం కోటీశ్వరులను చేయాలన్నదే నా లక్ష్యం వీ హబ్‌ ‌వుమెన్‌ ‌యాక్సిలరేషన్‌ ‌కార్యక్రమంలో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే17: ‌మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ‌జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీహబ్‌ ‌వుమెన్‌ ‌యాక్సిలరేషన్‌ ‌కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ‌ప్రారంభించారు.…

అభివృద్ధిలో తెలంగాణతో ఏ రాష్ట్రం పోటీ పడలేదు

యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్‌లో ఉచిత విద్య ఇందిరా గిరి జిల్లా వికాసం పథకం పదేళ్ళ ఫామ్‌ ‌హౌస్‌ ‌పాలనలో ప్రజల సొమ్ము దుబారా అడ్డగోలుగా మాటలకు అభివృద్ధి సమాధానం కెసిఆర్‌  ‌తెచ్చింది, ఇచ్చిందేమి లేదు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 17: ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి…

ఆపరేషన్‌ ‌సిందూర్‌..‌సైనికులకు సెల్యూట్‌

‌తిరంగా ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ‌పాక్‌, ‌పీవోకేలోని టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్‌ ‌చేస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు ప్రతీకారంగా భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గ్రాండ్‌ ‌సక్సెస్‌ అయిన నేపథ్యంలో  దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. హై…

వానాకాలం పంటల సాగుకు సిద్ధంగా ఉండాలి

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని…

ప్రకృతి రమణీయతతో తన్మయత్వం

పిల్లల మర్రి  సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు తెలంగాణ  సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలన్న మంత్రి జూపల్లి పాలమూరు, ప్రజాతత్ర, మే 16 :  హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక  పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు…

అద్భుతం అనిర్వచనీయం

సరస్వతి పుష్కర స్నానం అదృష్టంగా భావిస్తున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : కాళేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా, అనిర్వచనీయంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం కాలేశ్వరంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పుష్కర పుణ్యస్నానం ఆచరించి,  హారతి అనంతరం మీడియాతో…

సరస్వతీ పుష్కరాల్లో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 16: సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించేందుకు వొచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని… అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా…

 దేశానికి ఆద‌ర్శంగా భూభార‌తి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

– భూభార‌తి పేద‌ల చ‌ట్టం -ప్ర‌తిరైతుకు భ‌ద్ర‌త‌ -త‌హ‌సీల్దార్ నుంచి సీపీఎల్ ఏ వ‌ర‌కు ఐదంచెల వ్య‌వ‌స్థ ఏర్పాటు -రుద్రంగి మండ‌లంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు శంకుస్థాప‌న‌ – రెవెన్యూ స‌ద‌స్సులో పాల్గొన్న మంత్రులు సిరిసిల్ల, ప్రజాతంత్ర,మే 16 : దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి  చట్టం నిలుస్తుందని  రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార…