రాష్ట్రంలో కొవిడ్ కలకలం

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా మహమ్మారి మళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో కొవిడ్-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు…









