Prajatantra Desk

Prajatantra Desk

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు – మ‌రో ఆరుగురికి అవ‌కాశం? – సామాజిక న్యాయంపై దృష్టి – వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌ ‌పెద్దలతో…

దేశ చరిత్రలోనే ఓ రికార్డు

విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో Npdcl పరిధిలో…

క‌లిసి ప‌నిచేస్తే ల‌క్ష్య సాధ‌న సుల‌భం

– నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ – విప‌క్ష ముఖ్య‌మంత్ర‌లు హాజ‌రు – ఎప్ప‌టి మాదిరిగానే మ‌మ‌తా బెన‌ర్జీ గైర్హాజ‌రు – ముఖ్య‌మంత్రుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన మోదీ – స్టాలిన్‌తో ప్ర‌ధాని ముచ్చ‌ట్లు – తెలంగాణ, జార్కండ్ ముఖ్య‌మంత్రుల‌తో మోదీ కేంద్రం, రాష్ట్రాలు టీమ్‌ ఇం‌డియాలాగా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని…

వొచ్చే ఐదురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

– మూడు నుంచి ఐదు డిగ్రీలు త‌గ్గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌ –  కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు – హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో తమిళనాడు,…

తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధం

-ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల  క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం – అభివృద్ధి, సంక్షేమంలో అందరికీ స‌మాన వాటా మా ల‌క్ష్యం – మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం – యువ‌త‌కోసం నైపుణ్య శిక్ష‌ణ‌ -నీతి ఆయోగ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పహల్గాంలో మారణకాండ సృష్టించిన  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు  ముఖ్యమంత్రి…

ఇప్పుడు ఈడీ అప‌విత్రం ఎట్లా అయింది?

– రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు – రాహుల్ పై పెడుతున్న కేసుల‌ను బీఆర్ ఎస్ నాయ‌కులు స‌మ‌ర్థించ‌డ‌మేంటి? – కేసుల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం రాహుల్‌కు లేదు – తీరు మార్చుకోండి: మంత్రి శ్రీధర్ బాబు హితవు  అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు పవిత్రంగా…

జూన్ 2నుంచి రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింక్‌

Ponguleti Srinivas reddy

– 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు -నిషేధిత భూముల వివ‌రాల‌తో ప్ర‌త్యేక పోర్ట‌ల్ – అటువంటి భూములు రిజిస్ట్రేష‌న్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు – త్వ‌ర‌లో అందుబాటులోకి గ్రామ‌పాల‌నాధికారుల సేవ‌లు – నేడు రాత‌ప‌రీక్ష‌ మంత్రి పొంగులేటి స్టాంప్స్,  రిజిస్ట్రేష‌న్ శాఖలో చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని…

అధినేత‌కు లేఖ రాయ‌డంలో త‌ప్పేముంది?

– మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది – అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు – అన్ని పార్టీల్లోనూ కోవ‌ర్టులు స‌హ‌జం – మా పార్టీలోనూ రేవంత్‌ ‌కోవర్టులు ఉంటే ఉండొచ్చు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ ఎమ్మెల్సీ కవిత లేఖపై డియా సమావేశంలో స్పందించిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ పార్టీ అధినేతకు సూచనలు చేయాలనుకుంటే…

మావోయిస్టుల నిర్మూల‌న స‌మంజ‌సం కాదు

– నంబాల కేశ‌వ‌రావు స‌హా 27 మంది సామూహిక హ‌త్య‌లు దారుణం – ఆదివాసి గ్రామాల్లో అల్ల‌క‌ల్లోలం – ఎన్‌కౌంట‌ర్ల‌పై సుప్రీంకోర్టు స్వ‌తంత్ర క‌మిష‌న్‌తో  విచార‌ణ జ‌ర‌పాలి – మీడియాపై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు – మావోయిస్టుల‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాలి – కార్పొరేట్లు అడ‌వుల‌ను కొల్ల‌గొడ‌తారు – ఆప‌రేష‌న్ క‌గార్‌ను బేష‌ర‌తుగా నిలిపేయాలి – ప్ర‌జాసంఘాల నాయ‌కుల డిమాండ్‌ మధ్య భారతం లోని ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో సహజ…

దేశంలో సాధారణ స్థితిలోనే కొవిడ్

కొరోనా నియంత్రణకు సిద్ధంగా ఉన్నాం.. అందుబాటులో టెస్టింగ్ కిట్స్‌, మందులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్ష ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ నరేంద్రకుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్,  ఇతర ఉన్నతాధికారులు, ఎపిడమాలజిస్టులు పాల్గొన్నారు.…