Prajatantra Desk

Prajatantra Desk

గిరిజ‌నుల సంక్షేమానికి ప్ర‌త్యేక ప‌థ‌కాలు

గిరిజన రైతుల కోసం సౌర విద్యుత్‌  పంపుసెట్లు అందిస్తున్నాం..   అభివృద్ధి కార్యక్రమా కోసం అట‌వీ చట్టాలను సంస్కరించాలి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కేంద్ర ప‌థ‌కాల‌పై సౌత్ ఈస్ట్ జోన్ రాష్ట్రాల స‌మీక్ష‌ సమావేశం హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో   పిఎం. జన్మన్,  ధర్తి ఆబ జన జాతీయ గ్రామ…

వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు

యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు 10,665 కోట్ల వ్యయంతో 2.81 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం నీటి సామర్ధ్యం పెంపున‌కు ప్రాజెక్టులలో పూడికతీత పనులు అవినీతికి పాల్పడితే చర్యలు కఠినం నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక వానాకాలం సీజన్ లో…

నకిలీ విత్తనాలు, ఎరువులపై  ఉక్కు పాదం

బాధ్యుల‌పై  పీడీ యాక్ట్ నమోదు చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

నీచ‌రాజ‌కీయాలు బీజేపీ చేయ‌దు

– ప‌దినెల‌ల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని ముంచాడు – కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతా – ఈటల రాజేంద‌ర్‌ నీచ రాజకీయాలు చేసే అలవాటు బిజెపికి లేదని బిజెపి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నీచ రాజీకీయాలు భాజపాకి అలవాటు లేదు. పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి…

బీజేపీలో విలీనానికి కుట్ర‌లు

– పెయిడ్ ఆర్టికిల్స్ రాస్తే భ‌య‌ప‌డ‌ను -కేసీఆర్ మాత్ర‌మే మా నాయ‌కుడు – కావాల‌నే నిజామాబాద్‌లో ఓడించారు – నేన‌స‌లే మంచిదాన్ని కాదు – నా జోలికొస్తే తీపిగా వుండ‌దు – ప‌ద‌వులు ఆశించేదాన్ని కాదు – కె.టి.ఆర్‌.పై నిప్పులు చెరిగిన క‌విత‌ కెసిఆర్‌ ‌కుటుంబ రాజకీయం ముదురు పాకాన పడింది. ఇంట్లో మొద‌లైన రాజ‌కీయ‌…

కల్వకుంట్ల సపరివార చిత్రం!

-రాలుతున్న‌  గులాబీ రేకులు – ఉత్సాహం నింప‌ని ర‌జ‌తోత్స‌వం – కుటుంబ క‌ల‌హాల కుంప‌ట్లో ఉద్య‌మ పార్టీ – కూలుతున్న ఉద్య‌మ సౌధం -కె.సి.ఆర్‌. మౌనం వెనుక మ‌ర్మ‌మేంటో? -అధికారం కోసం అన్నాచెల్లెలి పోటీ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ వొచ్చేనెల జూన్‌ 2‌న 12వ వసంతంలో కాలిడబోతున్నది. గత…

అమ్మ‌వొడే తొలి బ‌డి, అంగన్‌వాడీ మ‌లిబ‌డి

– ఇందిర‌మ్మ అమృతం ప‌థ‌కం ప్రారంభం –  అంగన్‌వాడీ టీచ‌ర్ల‌కు రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద రూ.2ల‌క్ష‌లు – మిష‌న్ వాత్స‌ల్య కింద నెల‌కు రూ.4వేలు – మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క‌ తొలి బడి అమ్మవొడి మలి బడి అంగన్‌వాడీ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌  ‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం…

ప‌క‌డ్బందీగా ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మాలు

– జూన్ 3నుంచి 20 వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించాలి – ఇందిర‌మ్మ ఇళ్ల‌కు పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ – ముంద‌స్తు సాగుకు రైతుల‌ను సిద్ధం చేయాలి – న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు – ఎరువులు, విత్త‌నాల కొర‌త ఉండొద్దు.. – అధికారుల‌కు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాలు ప్రజా సంక్షేమం కోసం…

పీఓకే కోసం పాక్‌తో యుద్ధం చేయాలి

-ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డాం – అర్థాంత‌రంగా సైనిక‌చ‌ర్య ఎందుకు ఆపేశారు? -ధైర్య‌మున్న నాయ‌కుడే యుద్ధాన్ని న‌డిపిస్తాడు – బాచుప‌ల్లి జైహింద్ ర్యాలీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం…

క‌విత సొంత పార్టీ ?

– పార్టీలో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంపై ఆవేద‌న‌ – త‌గిన గుర్తింపు ఇవ్వ‌క‌పోతే పార్టీకి రాం రాం? – సొంత అన్నే అణ‌గ‌దొక్కుతున్నారంటూ ఆవేద‌న‌ – సొంత కేడ‌ర్ బ‌లోపేతానికి కృషి తెలంగాణ రాష్ట్ర మహిళా సీఎం గా కవిత కానున్నారా? అంటే కవిత అనుయాయుల్లో అవుననే సమాధానాలు ఎక్కువగా  వినబడుతున్నాయి. కవిత వాగ్దాటి, దూకుడు, రాజకీయ…