Prajatantra Desk

Prajatantra Desk

ప్ర‌పంచ స్థాయిలో సింగ‌రేణి విస్త‌ర‌ణ‌

ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్ర‌పంచ స్థాయిలో సింగ‌రేణిని అద్భుతంగా విస్త‌రిస్తామ‌ని ఉప‌ముఖ్య మంత్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. శ‌నివారం సింగరేణి జిఎం కార్యాలయంలో వర్క్ షాప్ ప్రారంభం అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి విస్త‌ర‌ణ‌కు సంబంధించి సూచ‌న‌ల కోసం ఒక క‌మిటీని నియ‌మించామ‌ని, దాని నివేదిక రాగానే కార్యాచ‌ర‌ణ చేప‌డ‌తామ‌న్నారు.  వంద…

గోశాల‌ల ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్ర‌ణాళిక

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

అధికార్ల‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికార్ల‌ను ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న, రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…

కాళేశ్వ‌రంపై అంతా ఒక్క‌ట‌య్యారు

– ఈట‌ల‌తో హ‌రీష్‌రావు ర‌హ‌స్య‌భేటీ అందుక‌నే – క‌మిష‌న్ ముందు ఒకే స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యం -కేసీఆర్ నిర్దేశం మేర‌కే ఈ భేటీ -పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ఘాటు విమర్శలు కాళేశ్వరం కమిషన్‌ ‌విషయంలో అంతా ఒకటే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌ అవగాహనకు వచ్చారని పీసీసీ…

ప్రభుత్వ పథకాల అమలులో ప్రగతి సాధించాలి

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగ‌వంతం చేయాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర మే 30 :  ప్రభుత్వం అమలు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత అని  వైద్య ఆరోగ్య‌ శాఖ మంత్రి…

బ్రహ్మోస్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు

-వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి -స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం – మన సాయుధ సంపత్తి సత్తాను గుర్తించిన ప్రపంచం – ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌ముగియలేదు – కాన్పూర్‌ ‌సభలో ప్రధాని న‌రేంద్ర‌మోదీ ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్‌ ‌ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్‌…

పాకిస్తాన్‌కు పీఓకేను క‌ట్ట‌బెట్టిందెవ‌రు?

– సున్నిత అంశాల‌పై ఎట్లా మాట్లాడాలో తెలియ‌క‌పోతే ఎట్లా? – రాహుల్ బ‌డేమియా…రేవంత్ ఛోటేమియా – దేశ ప్ర‌యోజ‌నాల‌కు మోకాల‌డ్డుతున్న కాంగ్రెస్‌ – య‌ద్ధాల స‌మ‌యంలో సైన్యానికి అండ‌గా ప్ర‌జ‌లు – బీఆర్ ఎస్ ది ఫ్యామిలీ డ్రామా – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్లమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు పాకిస్తాన్…

హిమాచ‌ల్ హైడ‌ల్ ప్రాజెక్టు నిర్మాణం వెనుక మ‌త‌ల‌బేంటి?

harees rao

– ఒక్క‌రూ ముందుకు రాని ప్రాజెక్టు నిర్మాణ‌మేంటి? – ఎవ‌రి లాభం కోసం దీని నిర్మాణం? – రేవంత్ స‌ర్కార్ స‌మాధానం చెప్పాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు డిమాండ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మే 30:  అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ కు రూ. 6,200 కోట్లతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల…

బీఆర్ ఎస్ పాల‌న దేశానికే రోల్ మోడ‌ల్‌

– త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపాం – ప్ర‌పంచంలోనే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వ‌రం – ఉప‌రిత‌ల నీటివ‌న‌రుల‌తో తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ – టీఎస్ఐపాస్‌తో 28వేల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు – ప్ర‌పంచానికే దిక్సూచి తెలంగాణ‌ – బ్రిడ్జ్ ఇండియా సదస్సులో కేటీఆర్ ప్రసంగం ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించింద‌ని, బీఆర్ఎస్…

నేడు ప్ర‌పంచ సుంద‌రి ఫైన‌ల్ పోటీలు – హైట‌క్స్ వేదిక‌గా కార్య‌క్ర‌మం

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ తెలంగాణ, హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతతో జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా…

సంక్షేమ పథకాల అమలుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేయాలి

అధికారులు నిర్లిప్త‌త‌ను వ‌దిలేయండి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు చిత్త‌శుద్దితోప‌నిచేయాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట క‌లెక్ట‌రేట్‌ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ, వ్యవసాయం,  ఇందిరమ్మ ఇండ్లు, భూ…